మీరు చేస్తున్నప్రయత్నములు అన్ని విఫలమగుట,కార్యములందు ఆలస్యమ,అనుకోని చిక్కులు,వివాహ ప్రయత్నములు ముందుకు సాగకవివాహముఆలస్యము,ఉద్యొగ,వృత్తి వ్యాపారాలలసమస్యలకుజ్యోతిష్యపరమైన పరిష్కార మార్గ ములకై, పుట్టినతేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన స్థలము మొదలైన వివరములతో సంప్రదించండి.9866193557
Counter

జ్యోతిస్[రవి,చంద్ర,ఇత్యాది గ్రహములు మరియు అశ్వని,భరణి.ఇత్యాది నక్షత్రములు]+శాస్త్రము = జ్యోతిష్య శాస్త్రము

ఈ భూమిపై మరియు మనుషులపై గ్రహముల యొక్క ప్రభావము వుంటుంది,ఉదాహరణకు పౌర్ణమి అమావాస్యలయందు నదులు,సముద్రపు ఆటుపోట్లు మరియు నేరస్తుల మానసిక స్థితిగతులు [ఇవి అన్నియుకూడా శాస్త్ర పరిశోధనలు జరిగినవే] వీటినే సమగ్రముగా వివరించు శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రము ( ASTROLOGY ) వీటిలో 1. సంవత్సరములు 2. ఆయనములు 3. మాసములు 4. ఋతువులు 5. నక్షత్రములు 6. రాసులు 7. గ్రహములు ఈ విధముగా గణనచేసి వాటిని పరిశీలించుట. జ్యోతిష్య శాస్త్రము అనేకమంది మహర్షులు వ్రాసివున్నారు వీరిలో బ్రహ్మ, వసిష్ట, మను, బృగు, అత్రి, మరిచి, రోమసుడు, అంగిరసుడు, వ్యాసుడు, నారదుడు, శౌనకుడు, యవనులు, గర్గుడు, చవ్యనుడు, కశ్యప, పరాశర, సుర్యులుముఖమైనవారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని రూపొందించినారు. వీటిలో పరాశర విధానము జమిని విధానము విరివిగా వాడబడుచున్నవి.

 
 
Copyright © 2011 poojalu.in, All Rights Reserved.