మీరు చేస్తున్నప్రయత్నములు అన్ని విఫలమగుట,కార్యములందు ఆలస్యమ,అనుకోని చిక్కులు,వివాహ ప్రయత్నములు ముందుకు సాగకవివాహముఆలస్యము,ఉద్యొగ,వృత్తి వ్యాపారాలలసమస్యలకుజ్యోతిష్యపరమైన పరిష్కార మార్గ ములకై, పుట్టినతేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన స్థలము మొదలైన వివరములతో సంప్రదించండి. 9866193557
Counter

ఈ సైటును నిర్వహించుచున్నది భువనేశ్వరి ఉపాసకులు గోపి శర్మ సిద్ధాంతి గారు, వీరు ముహూర్తములు, జాతకములు, వాస్తు, శాంతి పూజలే కాక ఇంటిలో నిర్వహించు శుభ కార్యక్రమములు చేయించుటలో సిద్ధ హస్తులు.

మీరు చేయదలచు కొన్న పూజను మాకు తెలపండి.ఆ పూజలు పెద్దాపురం లో {తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట కు 6 కిమీ.} భువనేశ్వరి పీఠం లో మేము ఏర్పాటు చేయగలము, అంతియేకాక మీకు కావలసిన జాతక, వాస్తు, ముహూర్త, పూజా కార్యక్రమాల కొరకు వెంటనే సంప్రదించండి.

అన్ లైన్ అపాయింట్ మెంట్ కొరకు సంప్రదించ వలసిన నెంబరులు :- 9866193557 మరియు 9989088557

శనిత్రయోదశి
శనిత్రయోదశి
20 - 12 - 2-14 -- శనివారం - శని త్రయోదశి , మాసశివరాత్రి
ఏలినాటి శని ప్రభావం అధికముగా వున్న రాశులు తుల, వృశ్చిక , ధనస్సు.
ఈ రాశి వారులు శనికి తైలా భిషేకము చేయించుకొనుట మంచిది. ఈ రాశుల వారు మమ్మలిని సంప్రదించిన వారి గోత్రనమములహో శనికి అభిషేకము చేయింĵ
...Read more
శ్రీ భువనేశ్వరీ పీఠం
భువనేశ్వరీ పరమమైనది, శాంతిమయమైనది. కాళి, తార, సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెరవంటిది. దశమహావిద్యలు, వామ, కౌళ సంప్రదాయములకు చెందినది.
పరమదేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల
...Read more
Copyright © 2011 poojalu.in, All Rights Reserved.